Sunday, 6 November 2016

Abu Dhabi Temple Highlights

Abu Dhabi Temple Highlights✨
The princess of Abu Dhabi is carrying the largest Ramayana on her head to the stage, where her brother the prince of Abu Dhabi gave his speech about Ramayana.
The temple will be the largest in the UAE and to be ready in less than a year.
It will be built on a 20,000sqm land in Al Wathba
It will be close to the highway on Abu Dhabi-Al Ain road
It will take about nine months to build
The temple will be fully sponsored by the Abu Dhabi Government
It will house idols of deities Krishna, Maheshwara and Ayyappa
It will have a garden and a waterfront

How to make Mosquitoes killer using old all out.

*☘దోమలను తరిమికొట్టడానికి ఇక All Out కొనాల్సిన పనిలేదు…పాత All Out రీఫిల్ ఉంటే చాలు.!*

డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా…. వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు. వీటి బాధ పడలేక చాలామంది రాత్రి వేళ జెట్ కాయిల్స్ ను కాల్చడమో ? ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి మస్కిటో రీఫిల్స్ ను వాడడమో చేస్తుంటారు. అయితే చాలామందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. కొంత మంది ప్రతీసారి అంత అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్తోమతలో ఉండరు.  కారణం ఏదైనా వాటిని భరించడం తప్పట్లేదు. అయితే ఈ సారి మీరు All Out, Good Knight, Jet Coils లాంటివి కొనకుండా…. మీ ఇంటి మూలల్లో దాగిఉన్న  దోమలను తరిమికొట్టొచ్చు. దీని కోసం  All Out, Good Knight ల  పాత రీఫిల్ ఉంటే చాలు.

*🔹సహజ దోమల నివారిణిని ఎలా తయారు చేయాలి:*

*Step-1:* పాత All Out, Good Knight ల రిఫీల్స్ ను తీసుకొని వాటి మూతను తీసేయాలి.

*Step-2:* ఖాళీగా  ఉన్న రీఫిల్ లో….   3-4 పూజకు ఉపయోగించే కర్పూరం బిళ్లలు వేసి, అవి మునిగేటట్టు వేప నూనె పోయాలి( వేపనూనె అన్ని ఆయుర్వేద షాప్ లలో దొరుకుతుంది)

*Step-3:* ఇప్పుడు రీఫిల్ నుండి తీసిన మూతను ఫిక్స్ చేయాలి.

*Step-4:* సాధారణంగా రీఫిల్స్ ను ఎలా వాడుతామో…అలాగే వీటిని కూడా మెషిన్ లో ఫిక్స్ చేసి స్విచ్చ ఆన్ చేస్తే సరిపోతుంది.

*🌻మనం సొంతంగా తయారు చేసిన ఈ దోమల నివారిణి వల్ల కలిగే లాభాలు:*

🔹100% ఆరోగ్యహితమైనది, ఎటువంటి కెమికల్స్ కలపనటువంటిది.
🔸కర్పూరం వాసన కారణంగా శ్వాస చాలా ఫ్రీగా ఆడుతుంది.
🔹వేప నూనె వాసన వల్ల శరీరంలోని హానికర బ్యాక్టీరియా చనిపోతుంది.
🔸కృతిమ దోమ నివారిణుల వల్ల శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  🔹మనం తయారు చేసిన దాని వల్ల ఎటువంటి రోగాలు రావు. పైగా చిన్న పిల్లలున్న ఇంట్లో కూడా ఇది వాడొచ్చు.🌹

Telugu years names.

🌇 మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?

🌟🌟🌟
మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేం. అందుకే మీ కోసం ఆ తెలుగు వ‌త్స‌రాలు ఇస్తున్నాం. మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.

( 1867, 1927,1987,) ప్రభవ
(1868,1928,1988) విభవ
(1869,1929,1989) శుక్ల
(1870,1930,1990)ప్రమోదూత
(1871,1931,1991)ప్రజోత్పత్తి
(1872,1932,1992)అంగీరస
(1873,1933,1993)శ్రీముఖ
(1874,1934,1994)భావ
(1875,1935,1995)యువ
(1876,1936,1996)ధాత
(1877,1937,1997) ఈశ్వర
(1878,1938,1998)బహుధాన్య
(1879,1939,1999)ప్రమాది
(1880,1940,2000)విక్రమ
(1881,1941,2001)వృష
(1882,1942,2002)చిత్రభాను
(1883,1943,2003)స్వభాను
(1884,1944,2004)తారణ
(1885,1945,2005)పార్థివ
(1886,1946,2006)వ్యయ
(1887,1947,2007)సర్వజిత్
(1888,1948,2008)సర్వదారి
(1889,1949,2009)విరోది
(1890,1950,2010)వికృతి
(1891,1951,2011)ఖర
(1892,1952,2012)...నందన
(1893,1953,2013)...విజయ
(1894,1954,2014)...జయ
(1895,1955,2015)...మన్మద
(1896,1956,2016)...దుర్ముఖి
(1897,1957,2017)...హేవిళంబి
(1898,1958,2018)...విళంబి
(1899,1959,2019)...వికారి
(1900,1960,2020)...శార్వరి
(1901,1961,2021)...ప్లవ
(1902,1962,2022)...శుభకృత్
(1903,1963,2023)...శోభకృత్
(1904,1964,2024)...క్రోది
(1905,1965,2025)...విశ్వావసు
(1906,1966,2026)...పరాభవ
(1907,1967,2027)...ప్లవంగ
(1908,1968,2028)...కీలక
(1909,1969,2029)...సౌమ్య
(1910,1970,2030)...సాదారణ
(1911,1971,2031)...విరోదికృత్
(1912,1972,2032)...పరీదావి
(1913,1973,2033)...ప్రమాది
(1914,1974,2034)...ఆనంద
(1915,1975,2035)...రాక్షస
(1916,1976,2036)...నల
(1917,1977,2037)...పింగళ
(1918,1978,2038)...కాళయుక్తి
(1919,1979,2039)...సిద్దార్థి
(1920,1980,2040)...రౌద్రి
(1921,1981,2041)...దుర్మతి
(1922,1982,2042)...దుందుభి
(1923,1983,2043)...రుదిరోద్గారి
(1924,1984,2044)...రక్తాక్షి
(1925,1985,2045)...క్రోదన
(1926,1986,2046)...అక్షయ

Secret ingredients of TOP brand's of india Telugu.

Nestlé కంపెనీ తనే స్వయంగా ఒప్పుకుంది, వాళ్ళ చాక్లెట్ KIT KAT లో దూడ మాంసమ యెుక్క రసం కలుపుతామని.

మద్రాస్ High Court లో Fair and Lovely కంపెనీ మీద కేసువేసినపుడు, క్రీంలో పంది Grease తైలం కలుపుతామని స్వయంగా ఒప్పుకుంది.

Vicks పేరున ఉన్న మందులను యూరోప్ లోని అనేక దేశాలలో BAN చేశారు, అక్కడ దీనిని విషంగా ప్రకటించారని. కానీ భారతదేశం లో రోజంతా TV లో దీనిప్రకటన వస్తుంది.

LIFEBUOY  అనేది Bath Soap కాదు, Toilet Soap కాదు. ఇది జంతువులకు స్నానం చేయినంచే Carbolic Soap. యారోప్ లో  LIFEBUOYతో కుక్కలు స్నానం చేస్తాయి., కానీ భారతదేశంలో 9 కోట్ల జనాభా దీనితో రుద్ది రుద్దీ స్నానం చేస్తారు.

Coke, Pepsi....
నిజంగా Toilet Cleaners అని నిరూపితములైనవి. ఇందులో 21 రకాల వేరు వేరు విషములున్నవి.
మరియు విషేశం ఏమిటంటే మన  శాసన సభ  కేంటీనులలో Coke, Pepsi అమ్నకాలను BAN చేశారు, కానీ దేశం నలుమూలలా దీని అమ్ముతున్నారు.

ఈ Health Tonic అమ్ముతున్న విదేశీ కంపంనీలు Boost, Complan, Horlicks, Maltova, Protinex etc.,

వీటన్నిటినీ Delhiలోని All India institute ( భారత దేశంలోనే అన్నిటి కన్నా పెద్దల్యాబ్) లో పరీక్షించగా తేలినదేమంటే, కేవలం వేరుశనగ పిప్పినుంచి తయారౌతుందని, అంటే వేరుశనగ నుంచి నూనె తీయగాదాని waste మిగులుతుంది, దానిని గ్రామాలలో పశువులు తింటాయి , దానితో ఈ  Health Tonic లు తయారౌతాయి.

అమితాబ్ బచ్చన్ కు ఆపరేషన్ అయింది. అది 10 గంటలు జరిగింది. అప్పుడు డాక్టర్లు ఆయన పెద్ద ప్రేగును కట్ చేసి తీసివేశారు, మరియు డాక్టర్లు ఏమి చెప్పారంటే coke, Pepsiత్రాగటంవలన అది కుళ్ళిపోయిందని చెప్పారు.
మరునాటి నుంచి అమితాబ్ బచ్చన్ వీటి ప్రకటనలు చేయటం చేయటం మానేశారు.

ఈరోజుల్లో చాలామందికి పిజ్జా తినటంలో  చాలామజా వస్తుంది.

సరే పిజ్జా ఎలా తయారు అవుతుందో చూద్దాం :
పిజ్జా అమ్మే కంపెనీలు:

"Pizza Hut, Dominos,
KFC, McDonalds,
Pizza Corner,
Papa John's Pizza,
California Pizza Kitchen,
Sal's Pizza"

ఈ కంపెనీలన్నీ అమెరికావి, మీరు కావాలంటే  Wikipedia లోచూడవచ్చు.

Note:-  పిజ్జా లో టేస్ట్ కోసం
E-631 flavor Enhancer  ని కలుపుతారు. అది పంది మాంసం నుంచి తయారౌతుంది,  మీరు Googleలోచూడవచ్చు.

సరైనది అనిపిస్తే ఈ Msg ని అందరికీ పంపించండి.

మిత్రులారా జాగ్రత్త:
తినే పదార్ధాలు, త్రాగే పదార్ధాలపైన ఈ క్రింది కోడ్ ఉంటే వాటిలో ఈ పదార్ధాలు కలుస్తాయి.

E 322- ఆవు మాంసము
E 422- ఆల్కహల్ కు సంబంధిచిన
E 442- ఆల్కహ'ల్ తత్వము, కెమికల్స్
E 471- ఆవు మాంసం, ఆల్కహ'ల్
E 476- ఆల్కహ'ల్
E 481- ఆవు+పంది మాంసం మిక్స్
E 627- ప్రాణాంతకమైన కెమికల్స్
E 472- ఆవు + పంది + మేక మిక్స్
E 631- పంది కోివ్వునుంచి తీసిన నుానె.

Note - ఈ కోడ్స్ అన్నీ ఎక్కువగా మీకు విదేశీ కంపెనీల చిప్స్, బిస్కెట్స్, చూయింగ్గమ్, టాఫీ, కుర్కురే మరియు మ్యాగీ మెు" వాటిలో కనిపిస్తాయి.

గమనిక:
ఇది అపోహకాదు, పూర్తిగా నిజం, అయినా నమ్మకం లేకపోతే Google లో సేర్చ్ చేయండి.


How to change the dollar value in India from 1$-RS60to1$-RS2

ఇది మన భావి తరాల తల రాత మార్చేందుకు

ఇది మన పిల్లల భవిష్యతు మార్చేందుకు

ఇది డాలర్ కు వ్యతిరేకంగా ఉద్యమం

ఇది సఫలమైతే మనం మన పిల్లల్ని అమెరికాకు పంపాల్సిన అవసరం ఉండదు

ప్రపంచ వర్తక రంగాన్ని శసించవచ్చు

ప్రతి బారతియుడు 365 రోజులు ఇండియా లో తయారయిన వస్తువులను మాత్రమె కొనుగోలు చేయగలిగితే

భారతదేశం ప్రపంచం లో రెండోవ అతి పెద్ద ఆర్దిక పరిపుష్టి కలిగిన దేశం గా ఆవిర్బవిస్తుంది

మన 2 రూపాయిలు ఒక డాలరుకు సమానంగా వస్తుంది

RBI రూపాయి విలువ కాపాడడానికి తంటాలు పడవలసిన అవసరం లేదు

నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కరిమ్పబడుతుంది

కాబట్టి మనం తప్పనిసరిగా ఇండియా లో తయారి అయిన వస్తువులను మాత్రమే కొందాం

1970 లో ఇక డాలరు 4 రూపాయిలకు సమానం

ఇప్పుడు ఒక డాలరు దాదాపు 60 రూపాయిలకు పైన ఉంది

దీనర్దం డాలరు బలపడటం లేదు మన రూపాయిని మనమే బలహీన పరుస్తున్నాం విదేశి వస్తువుల కొనుగోళ్ళ ద్వారా

అది ఎలా ఒక సారి చూద్దాం

1. Cool drinks:
✅- లస్సి , కొబ్బరిబొండం , నిమ్మకాయ సోడా , మజ్జిగ తాగండి మన ఆరోగ్యానికి కూడా ఇవి మంచింది. (Thums up , Pepsi తాగడం మానండి)

2. Soaps:
✅- Cinthol, Santoor, Mysore sandal, Medimix, Neem, Godrej. (Lux, Lifebuoy, Rexona, Liril, Dove, Pears, Hamam, Camay, Palmolive మానండి.)

3. Toothpaste:
✅- Neem, Babool, Vicco, Dabur. (Colgate, Close up,Pepsodent, Cibaca మానండి).

4. Toothbrush:
✅- Prudent, Ajanta, Promise. (Colgate, Close up, Oral-b, Pepsodent, Forhans మానండి)

5. Shaving cream:
✅- Godrej, Emami. (Palmolive, Old spice, gillete మానండి)

6. Blade:
✅- Supermax, topaz, laser, ashoka. (7-o-clock, 365, gillete మానండి)

7. Talcum powder:
✅- Santoor, Gokul, Cinthol, Boroplus. (Ponds, Old spice, johnson n johnson,Shower to Shower మానండి)

8. Milk powder:
✅- Indiana, Amul, Amulya. (anikspray, milkana, everyday milk, milkmaid మానండి)

9. Shampoo:
✅- Nirma, Velvette. (Halo, All clear, Sunsilk, Head and Shoulders, Pantene మానండి)

10. Mobile connections:
✅- bsnl, mtnl, airtel, aircel, reliance, idea. (Vodafone మానండి.)

11. Food:
✅Eat at all Indian foods Only in Indian and Local Restaurants. Try State Special foods at the Respective States. (cheap, fresh, hygienic, tasty too..)
- McDonald's, Subway, Pizza hut, KFC మానండి. (prepared from months long products and serve only with hot, spices, sauces, decorations)

12. Mobile:
✅- CELKON, Micromax, Karbonn, Lava. (Samsung, apple, htc, sony మానండి.)

13. Bikes:
✅- Hero, Bajaj, Mahindra. (Honda, Yamaha, Suzuki మానండి.)

14. Footwear:
✅- Paragon, Chavda, Lakhani. (Nike, Reebok, Adidas,Converse మానండి.)

15. Jeans and shirts:
✅- Spykar, k-lounge. (Lee, Levi's, U.s. Polo, Pepe, Benetton మానండి).

16. Watches:
✅- Titan, Sonata. (Tommy, Citizen, Zodiac, Fast track,Tissot మానండి).

హిందూస్తాన్ లీవర్ ఉత్పాదనలు వాడకండి అవి పేరుకు మాత్రం హిందూస్తాన్ కాని విదేశి ఉత్పాదనల కంపెని అది

మీరు విదేశి ఉత్పాదనలు వాడితే మన ప్రభుత్వం వారికి డాలర్స్ లో చెల్లిస్తుంది అంతే మొత్తాన్ని

అది ఎలాగంటే Samsung s 4- రూ : 41000/- అదే ఫ్యూచర్స్ తో micro max రూ : 17000/- కె అందిస్తుంది మిగిలిన రూ : 24000/- మనం Samsung స్4 కొంటె సౌత్ కొరియాకు డాలర్ రూపంలో
చెల్లిస్తున్నాం అంటే 24000/- మనం అనవసరంగా తగలేస్తున్నం ఆ డబ్బు తో వాళ్ళు ఎదుగుతున్నారు

వాళ్ళ ఉత్పదనలతో మన ఉత్పాదనలు ఎ మాత్రం తీసిపోవు కాకపోతే వాళ్ళు కాస్త డెకరేటివ్గా కాస్త హంగామా చేసి ఇస్తారు దాని కి మనం మోజు పడొద్దు

Thanks share it please.

ఆంజనేయుడి ఏడు పేర్లు


ఆంజనేయుడికి ఏడు పేర్లు
1. హనుమంతుడు
2. శ్రీ రామధూత
3. లక్ష్మణప్రాణదాత
4.కపిసేననాయక
5.మహావీరాయ
6. వానరాయ
7.సర్వరోగహరాయ

Beautiful lines from Mahaa Kavi Sri Sri,MotivateUr self Telugu

Beautiful lines from Mahaa Kavi Sri Sri,
Motivate Ur Self.

కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
      అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   

తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,

మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..

*చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అస్త్రాలు.
-SriSri