Sunday, 6 November 2016

How to change the dollar value in India from 1$-RS60to1$-RS2

ఇది మన భావి తరాల తల రాత మార్చేందుకు

ఇది మన పిల్లల భవిష్యతు మార్చేందుకు

ఇది డాలర్ కు వ్యతిరేకంగా ఉద్యమం

ఇది సఫలమైతే మనం మన పిల్లల్ని అమెరికాకు పంపాల్సిన అవసరం ఉండదు

ప్రపంచ వర్తక రంగాన్ని శసించవచ్చు

ప్రతి బారతియుడు 365 రోజులు ఇండియా లో తయారయిన వస్తువులను మాత్రమె కొనుగోలు చేయగలిగితే

భారతదేశం ప్రపంచం లో రెండోవ అతి పెద్ద ఆర్దిక పరిపుష్టి కలిగిన దేశం గా ఆవిర్బవిస్తుంది

మన 2 రూపాయిలు ఒక డాలరుకు సమానంగా వస్తుంది

RBI రూపాయి విలువ కాపాడడానికి తంటాలు పడవలసిన అవసరం లేదు

నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కరిమ్పబడుతుంది

కాబట్టి మనం తప్పనిసరిగా ఇండియా లో తయారి అయిన వస్తువులను మాత్రమే కొందాం

1970 లో ఇక డాలరు 4 రూపాయిలకు సమానం

ఇప్పుడు ఒక డాలరు దాదాపు 60 రూపాయిలకు పైన ఉంది

దీనర్దం డాలరు బలపడటం లేదు మన రూపాయిని మనమే బలహీన పరుస్తున్నాం విదేశి వస్తువుల కొనుగోళ్ళ ద్వారా

అది ఎలా ఒక సారి చూద్దాం

1. Cool drinks:
✅- లస్సి , కొబ్బరిబొండం , నిమ్మకాయ సోడా , మజ్జిగ తాగండి మన ఆరోగ్యానికి కూడా ఇవి మంచింది. (Thums up , Pepsi తాగడం మానండి)

2. Soaps:
✅- Cinthol, Santoor, Mysore sandal, Medimix, Neem, Godrej. (Lux, Lifebuoy, Rexona, Liril, Dove, Pears, Hamam, Camay, Palmolive మానండి.)

3. Toothpaste:
✅- Neem, Babool, Vicco, Dabur. (Colgate, Close up,Pepsodent, Cibaca మానండి).

4. Toothbrush:
✅- Prudent, Ajanta, Promise. (Colgate, Close up, Oral-b, Pepsodent, Forhans మానండి)

5. Shaving cream:
✅- Godrej, Emami. (Palmolive, Old spice, gillete మానండి)

6. Blade:
✅- Supermax, topaz, laser, ashoka. (7-o-clock, 365, gillete మానండి)

7. Talcum powder:
✅- Santoor, Gokul, Cinthol, Boroplus. (Ponds, Old spice, johnson n johnson,Shower to Shower మానండి)

8. Milk powder:
✅- Indiana, Amul, Amulya. (anikspray, milkana, everyday milk, milkmaid మానండి)

9. Shampoo:
✅- Nirma, Velvette. (Halo, All clear, Sunsilk, Head and Shoulders, Pantene మానండి)

10. Mobile connections:
✅- bsnl, mtnl, airtel, aircel, reliance, idea. (Vodafone మానండి.)

11. Food:
✅Eat at all Indian foods Only in Indian and Local Restaurants. Try State Special foods at the Respective States. (cheap, fresh, hygienic, tasty too..)
- McDonald's, Subway, Pizza hut, KFC మానండి. (prepared from months long products and serve only with hot, spices, sauces, decorations)

12. Mobile:
✅- CELKON, Micromax, Karbonn, Lava. (Samsung, apple, htc, sony మానండి.)

13. Bikes:
✅- Hero, Bajaj, Mahindra. (Honda, Yamaha, Suzuki మానండి.)

14. Footwear:
✅- Paragon, Chavda, Lakhani. (Nike, Reebok, Adidas,Converse మానండి.)

15. Jeans and shirts:
✅- Spykar, k-lounge. (Lee, Levi's, U.s. Polo, Pepe, Benetton మానండి).

16. Watches:
✅- Titan, Sonata. (Tommy, Citizen, Zodiac, Fast track,Tissot మానండి).

హిందూస్తాన్ లీవర్ ఉత్పాదనలు వాడకండి అవి పేరుకు మాత్రం హిందూస్తాన్ కాని విదేశి ఉత్పాదనల కంపెని అది

మీరు విదేశి ఉత్పాదనలు వాడితే మన ప్రభుత్వం వారికి డాలర్స్ లో చెల్లిస్తుంది అంతే మొత్తాన్ని

అది ఎలాగంటే Samsung s 4- రూ : 41000/- అదే ఫ్యూచర్స్ తో micro max రూ : 17000/- కె అందిస్తుంది మిగిలిన రూ : 24000/- మనం Samsung స్4 కొంటె సౌత్ కొరియాకు డాలర్ రూపంలో
చెల్లిస్తున్నాం అంటే 24000/- మనం అనవసరంగా తగలేస్తున్నం ఆ డబ్బు తో వాళ్ళు ఎదుగుతున్నారు

వాళ్ళ ఉత్పదనలతో మన ఉత్పాదనలు ఎ మాత్రం తీసిపోవు కాకపోతే వాళ్ళు కాస్త డెకరేటివ్గా కాస్త హంగామా చేసి ఇస్తారు దాని కి మనం మోజు పడొద్దు

Thanks share it please.

No comments:

Post a Comment