సరిహద్దుల్లో చొరబాట్లు.. పదేపదే ఉగ్రదాడులు.. దేశంలో ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి, మతవిద్వేషాలకు ఆర్థిక ఊతం ఇవ్వడం.. ఇలా పాకిస్థాన్ చేస్తున్న అకృత్యాలు అన్నీఇన్నీ కావు. ఈ నేపథ్యంలో.. భారతదేశం గనక సహనం కోల్పోయి సర్జికల్ సై్ట్రక్స్‌కు దిగితే? దానికి ప్రతిగా పాక్ తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే? యుద్ధం వస్తే ఎవరి సత్తా ఎంత? ఎవరి బలం ఎంత? అమెరికా సీఐఏ లెక్కల ప్రకారం..
భారత్ పాక్
సైన్యం 13,25,000 6,20,000
రిజర్వ్ సైన్యం 21,43,000 5,15,000
విమానాలు 2,086 923
హెలికాప్టర్లు 646 306
అటాక్ హెలికాప్టర్లు 19 52
అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఫిక్స్‌డ్ వింగ్) 809 394
ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ 679 304
ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ 857 261
యుద్ధ ట్యాంకులు 6,464 2,924
ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ 6,704 2,828
విమాన వాహక నౌకలు 2 0
యుద్ధనౌకలు 295 197
జలాంతర్గాములు 14 5
భారతదేశ రక్షణ బడ్జెట్ దాదాపు రూ.2.68 లక్షల కోట్లు.
పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ దాదాపు రూ.47 వేల కోట్లు
No comments:
Post a Comment