Sunday, 6 November 2016
Abu Dhabi Temple Highlights
How to make Mosquitoes killer using old all out.
*☘దోమలను తరిమికొట్టడానికి ఇక All Out కొనాల్సిన పనిలేదు…పాత All Out రీఫిల్ ఉంటే చాలు.!*
డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా…. వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు. వీటి బాధ పడలేక చాలామంది రాత్రి వేళ జెట్ కాయిల్స్ ను కాల్చడమో ? ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి మస్కిటో రీఫిల్స్ ను వాడడమో చేస్తుంటారు. అయితే చాలామందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. కొంత మంది ప్రతీసారి అంత అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్తోమతలో ఉండరు. కారణం ఏదైనా వాటిని భరించడం తప్పట్లేదు. అయితే ఈ సారి మీరు All Out, Good Knight, Jet Coils లాంటివి కొనకుండా…. మీ ఇంటి మూలల్లో దాగిఉన్న దోమలను తరిమికొట్టొచ్చు. దీని కోసం All Out, Good Knight ల పాత రీఫిల్ ఉంటే చాలు.
*🔹సహజ దోమల నివారిణిని ఎలా తయారు చేయాలి:*
*Step-1:* పాత All Out, Good Knight ల రిఫీల్స్ ను తీసుకొని వాటి మూతను తీసేయాలి.
*Step-2:* ఖాళీగా ఉన్న రీఫిల్ లో…. 3-4 పూజకు ఉపయోగించే కర్పూరం బిళ్లలు వేసి, అవి మునిగేటట్టు వేప నూనె పోయాలి( వేపనూనె అన్ని ఆయుర్వేద షాప్ లలో దొరుకుతుంది)
*Step-3:* ఇప్పుడు రీఫిల్ నుండి తీసిన మూతను ఫిక్స్ చేయాలి.
*Step-4:* సాధారణంగా రీఫిల్స్ ను ఎలా వాడుతామో…అలాగే వీటిని కూడా మెషిన్ లో ఫిక్స్ చేసి స్విచ్చ ఆన్ చేస్తే సరిపోతుంది.
*🌻మనం సొంతంగా తయారు చేసిన ఈ దోమల నివారిణి వల్ల కలిగే లాభాలు:*
🔹100% ఆరోగ్యహితమైనది, ఎటువంటి కెమికల్స్ కలపనటువంటిది.
🔸కర్పూరం వాసన కారణంగా శ్వాస చాలా ఫ్రీగా ఆడుతుంది.
🔹వేప నూనె వాసన వల్ల శరీరంలోని హానికర బ్యాక్టీరియా చనిపోతుంది.
🔸కృతిమ దోమ నివారిణుల వల్ల శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 🔹మనం తయారు చేసిన దాని వల్ల ఎటువంటి రోగాలు రావు. పైగా చిన్న పిల్లలున్న ఇంట్లో కూడా ఇది వాడొచ్చు.🌹
Telugu years names.
🌇 మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?
🌟🌟🌟
మీరు ఏ సంవత్సరంలో పుట్టారు... అంటే ఠక్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారు అంటే చెప్పలేం. అందుకే మీ కోసం ఆ తెలుగు వత్సరాలు ఇస్తున్నాం. మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో తెలుసుకోండి.
( 1867, 1927,1987,) ప్రభవ
(1868,1928,1988) విభవ
(1869,1929,1989) శుక్ల
(1870,1930,1990)ప్రమోదూత
(1871,1931,1991)ప్రజోత్పత్తి
(1872,1932,1992)అంగీరస
(1873,1933,1993)శ్రీముఖ
(1874,1934,1994)భావ
(1875,1935,1995)యువ
(1876,1936,1996)ధాత
(1877,1937,1997) ఈశ్వర
(1878,1938,1998)బహుధాన్య
(1879,1939,1999)ప్రమాది
(1880,1940,2000)విక్రమ
(1881,1941,2001)వృష
(1882,1942,2002)చిత్రభాను
(1883,1943,2003)స్వభాను
(1884,1944,2004)తారణ
(1885,1945,2005)పార్థివ
(1886,1946,2006)వ్యయ
(1887,1947,2007)సర్వజిత్
(1888,1948,2008)సర్వదారి
(1889,1949,2009)విరోది
(1890,1950,2010)వికృతి
(1891,1951,2011)ఖర
(1892,1952,2012)...నందన
(1893,1953,2013)...విజయ
(1894,1954,2014)...జయ
(1895,1955,2015)...మన్మద
(1896,1956,2016)...దుర్ముఖి
(1897,1957,2017)...హేవిళంబి
(1898,1958,2018)...విళంబి
(1899,1959,2019)...వికారి
(1900,1960,2020)...శార్వరి
(1901,1961,2021)...ప్లవ
(1902,1962,2022)...శుభకృత్
(1903,1963,2023)...శోభకృత్
(1904,1964,2024)...క్రోది
(1905,1965,2025)...విశ్వావసు
(1906,1966,2026)...పరాభవ
(1907,1967,2027)...ప్లవంగ
(1908,1968,2028)...కీలక
(1909,1969,2029)...సౌమ్య
(1910,1970,2030)...సాదారణ
(1911,1971,2031)...విరోదికృత్
(1912,1972,2032)...పరీదావి
(1913,1973,2033)...ప్రమాది
(1914,1974,2034)...ఆనంద
(1915,1975,2035)...రాక్షస
(1916,1976,2036)...నల
(1917,1977,2037)...పింగళ
(1918,1978,2038)...కాళయుక్తి
(1919,1979,2039)...సిద్దార్థి
(1920,1980,2040)...రౌద్రి
(1921,1981,2041)...దుర్మతి
(1922,1982,2042)...దుందుభి
(1923,1983,2043)...రుదిరోద్గారి
(1924,1984,2044)...రక్తాక్షి
(1925,1985,2045)...క్రోదన
(1926,1986,2046)...అక్షయ
Secret ingredients of TOP brand's of india Telugu.
Nestlé కంపెనీ తనే స్వయంగా ఒప్పుకుంది, వాళ్ళ చాక్లెట్ KIT KAT లో దూడ మాంసమ యెుక్క రసం కలుపుతామని.
మద్రాస్ High Court లో Fair and Lovely కంపెనీ మీద కేసువేసినపుడు, క్రీంలో పంది Grease తైలం కలుపుతామని స్వయంగా ఒప్పుకుంది.
Vicks పేరున ఉన్న మందులను యూరోప్ లోని అనేక దేశాలలో BAN చేశారు, అక్కడ దీనిని విషంగా ప్రకటించారని. కానీ భారతదేశం లో రోజంతా TV లో దీనిప్రకటన వస్తుంది.
LIFEBUOY అనేది Bath Soap కాదు, Toilet Soap కాదు. ఇది జంతువులకు స్నానం చేయినంచే Carbolic Soap. యారోప్ లో LIFEBUOYతో కుక్కలు స్నానం చేస్తాయి., కానీ భారతదేశంలో 9 కోట్ల జనాభా దీనితో రుద్ది రుద్దీ స్నానం చేస్తారు.
Coke, Pepsi....
నిజంగా Toilet Cleaners అని నిరూపితములైనవి. ఇందులో 21 రకాల వేరు వేరు విషములున్నవి.
మరియు విషేశం ఏమిటంటే మన శాసన సభ కేంటీనులలో Coke, Pepsi అమ్నకాలను BAN చేశారు, కానీ దేశం నలుమూలలా దీని అమ్ముతున్నారు.
ఈ Health Tonic అమ్ముతున్న విదేశీ కంపంనీలు Boost, Complan, Horlicks, Maltova, Protinex etc.,
వీటన్నిటినీ Delhiలోని All India institute ( భారత దేశంలోనే అన్నిటి కన్నా పెద్దల్యాబ్) లో పరీక్షించగా తేలినదేమంటే, కేవలం వేరుశనగ పిప్పినుంచి తయారౌతుందని, అంటే వేరుశనగ నుంచి నూనె తీయగాదాని waste మిగులుతుంది, దానిని గ్రామాలలో పశువులు తింటాయి , దానితో ఈ Health Tonic లు తయారౌతాయి.
అమితాబ్ బచ్చన్ కు ఆపరేషన్ అయింది. అది 10 గంటలు జరిగింది. అప్పుడు డాక్టర్లు ఆయన పెద్ద ప్రేగును కట్ చేసి తీసివేశారు, మరియు డాక్టర్లు ఏమి చెప్పారంటే coke, Pepsiత్రాగటంవలన అది కుళ్ళిపోయిందని చెప్పారు.
మరునాటి నుంచి అమితాబ్ బచ్చన్ వీటి ప్రకటనలు చేయటం చేయటం మానేశారు.
ఈరోజుల్లో చాలామందికి పిజ్జా తినటంలో చాలామజా వస్తుంది.
సరే పిజ్జా ఎలా తయారు అవుతుందో చూద్దాం :
పిజ్జా అమ్మే కంపెనీలు:
"Pizza Hut, Dominos,
KFC, McDonalds,
Pizza Corner,
Papa John's Pizza,
California Pizza Kitchen,
Sal's Pizza"
ఈ కంపెనీలన్నీ అమెరికావి, మీరు కావాలంటే Wikipedia లోచూడవచ్చు.
Note:- పిజ్జా లో టేస్ట్ కోసం
E-631 flavor Enhancer ని కలుపుతారు. అది పంది మాంసం నుంచి తయారౌతుంది, మీరు Googleలోచూడవచ్చు.
సరైనది అనిపిస్తే ఈ Msg ని అందరికీ పంపించండి.
మిత్రులారా జాగ్రత్త:
తినే పదార్ధాలు, త్రాగే పదార్ధాలపైన ఈ క్రింది కోడ్ ఉంటే వాటిలో ఈ పదార్ధాలు కలుస్తాయి.
E 322- ఆవు మాంసము
E 422- ఆల్కహల్ కు సంబంధిచిన
E 442- ఆల్కహ'ల్ తత్వము, కెమికల్స్
E 471- ఆవు మాంసం, ఆల్కహ'ల్
E 476- ఆల్కహ'ల్
E 481- ఆవు+పంది మాంసం మిక్స్
E 627- ప్రాణాంతకమైన కెమికల్స్
E 472- ఆవు + పంది + మేక మిక్స్
E 631- పంది కోివ్వునుంచి తీసిన నుానె.
Note - ఈ కోడ్స్ అన్నీ ఎక్కువగా మీకు విదేశీ కంపెనీల చిప్స్, బిస్కెట్స్, చూయింగ్గమ్, టాఫీ, కుర్కురే మరియు మ్యాగీ మెు" వాటిలో కనిపిస్తాయి.
గమనిక:
ఇది అపోహకాదు, పూర్తిగా నిజం, అయినా నమ్మకం లేకపోతే Google లో సేర్చ్ చేయండి.
How to change the dollar value in India from 1$-RS60to1$-RS2
ఇది మన భావి తరాల తల రాత మార్చేందుకు
ఇది మన పిల్లల భవిష్యతు మార్చేందుకు
ఇది డాలర్ కు వ్యతిరేకంగా ఉద్యమం
ఇది సఫలమైతే మనం మన పిల్లల్ని అమెరికాకు పంపాల్సిన అవసరం ఉండదు
ప్రపంచ వర్తక రంగాన్ని శసించవచ్చు
ప్రతి బారతియుడు 365 రోజులు ఇండియా లో తయారయిన వస్తువులను మాత్రమె కొనుగోలు చేయగలిగితే
భారతదేశం ప్రపంచం లో రెండోవ అతి పెద్ద ఆర్దిక పరిపుష్టి కలిగిన దేశం గా ఆవిర్బవిస్తుంది
మన 2 రూపాయిలు ఒక డాలరుకు సమానంగా వస్తుంది
RBI రూపాయి విలువ కాపాడడానికి తంటాలు పడవలసిన అవసరం లేదు
నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కరిమ్పబడుతుంది
కాబట్టి మనం తప్పనిసరిగా ఇండియా లో తయారి అయిన వస్తువులను మాత్రమే కొందాం
1970 లో ఇక డాలరు 4 రూపాయిలకు సమానం
ఇప్పుడు ఒక డాలరు దాదాపు 60 రూపాయిలకు పైన ఉంది
దీనర్దం డాలరు బలపడటం లేదు మన రూపాయిని మనమే బలహీన పరుస్తున్నాం విదేశి వస్తువుల కొనుగోళ్ళ ద్వారా
అది ఎలా ఒక సారి చూద్దాం
1. Cool drinks:
✅- లస్సి , కొబ్బరిబొండం , నిమ్మకాయ సోడా , మజ్జిగ తాగండి మన ఆరోగ్యానికి కూడా ఇవి మంచింది. (Thums up , Pepsi తాగడం మానండి)
2. Soaps:
✅- Cinthol, Santoor, Mysore sandal, Medimix, Neem, Godrej. (Lux, Lifebuoy, Rexona, Liril, Dove, Pears, Hamam, Camay, Palmolive మానండి.)
3. Toothpaste:
✅- Neem, Babool, Vicco, Dabur. (Colgate, Close up,Pepsodent, Cibaca మానండి).
4. Toothbrush:
✅- Prudent, Ajanta, Promise. (Colgate, Close up, Oral-b, Pepsodent, Forhans మానండి)
5. Shaving cream:
✅- Godrej, Emami. (Palmolive, Old spice, gillete మానండి)
6. Blade:
✅- Supermax, topaz, laser, ashoka. (7-o-clock, 365, gillete మానండి)
7. Talcum powder:
✅- Santoor, Gokul, Cinthol, Boroplus. (Ponds, Old spice, johnson n johnson,Shower to Shower మానండి)
8. Milk powder:
✅- Indiana, Amul, Amulya. (anikspray, milkana, everyday milk, milkmaid మానండి)
9. Shampoo:
✅- Nirma, Velvette. (Halo, All clear, Sunsilk, Head and Shoulders, Pantene మానండి)
10. Mobile connections:
✅- bsnl, mtnl, airtel, aircel, reliance, idea. (Vodafone మానండి.)
11. Food:
✅Eat at all Indian foods Only in Indian and Local Restaurants. Try State Special foods at the Respective States. (cheap, fresh, hygienic, tasty too..)
- McDonald's, Subway, Pizza hut, KFC మానండి. (prepared from months long products and serve only with hot, spices, sauces, decorations)
12. Mobile:
✅- CELKON, Micromax, Karbonn, Lava. (Samsung, apple, htc, sony మానండి.)
13. Bikes:
✅- Hero, Bajaj, Mahindra. (Honda, Yamaha, Suzuki మానండి.)
14. Footwear:
✅- Paragon, Chavda, Lakhani. (Nike, Reebok, Adidas,Converse మానండి.)
15. Jeans and shirts:
✅- Spykar, k-lounge. (Lee, Levi's, U.s. Polo, Pepe, Benetton మానండి).
16. Watches:
✅- Titan, Sonata. (Tommy, Citizen, Zodiac, Fast track,Tissot మానండి).
హిందూస్తాన్ లీవర్ ఉత్పాదనలు వాడకండి అవి పేరుకు మాత్రం హిందూస్తాన్ కాని విదేశి ఉత్పాదనల కంపెని అది
మీరు విదేశి ఉత్పాదనలు వాడితే మన ప్రభుత్వం వారికి డాలర్స్ లో చెల్లిస్తుంది అంతే మొత్తాన్ని
అది ఎలాగంటే Samsung s 4- రూ : 41000/- అదే ఫ్యూచర్స్ తో micro max రూ : 17000/- కె అందిస్తుంది మిగిలిన రూ : 24000/- మనం Samsung స్4 కొంటె సౌత్ కొరియాకు డాలర్ రూపంలో
చెల్లిస్తున్నాం అంటే 24000/- మనం అనవసరంగా తగలేస్తున్నం ఆ డబ్బు తో వాళ్ళు ఎదుగుతున్నారు
వాళ్ళ ఉత్పదనలతో మన ఉత్పాదనలు ఎ మాత్రం తీసిపోవు కాకపోతే వాళ్ళు కాస్త డెకరేటివ్గా కాస్త హంగామా చేసి ఇస్తారు దాని కి మనం మోజు పడొద్దు
Thanks share it please.
ఆంజనేయుడి ఏడు పేర్లు
ఆంజనేయుడికి ఏడు పేర్లు
1. హనుమంతుడు
2. శ్రీ రామధూత
3. లక్ష్మణప్రాణదాత
4.కపిసేననాయక
5.మహావీరాయ
6. వానరాయ
7.సర్వరోగహరాయ
Beautiful lines from Mahaa Kavi Sri Sri,MotivateUr self Telugu
Beautiful lines from Mahaa Kavi Sri Sri,
Motivate Ur Self.
కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...
ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
అలాగే ఉండిపోతే ఎలా?
దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...
తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,
లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...
నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,
నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,
నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,
మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..
*చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అస్త్రాలు.
-SriSri
Best use full storey in our lifetime Telugu.
👳ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి,👥👥👥 200 మంది ఉన్నగదిలో🎤 ఉపన్యాసం ఇస్తున్నాడు.
తన జేబులో నుంచి 💵ఒక వెయ్యి రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు.
ఆ గదిలో ఉన్న 👥👥👥200 మంది👋✋👋✋👋✋👋 చేతులు గాలిలోకి లేపారు.
సరే ఈ 💵వెయ్యి రూపాయలని మీలో 👆ఒకరికి తప్పకుండా ఇస్తాను అని ఆ 💵వెయ్యి
రూపాయలని బాగా మడతలు పడేలా 💪✊నలిపేసాడు.
మరల తను ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్లీ అందరు ✋👋✋👋✋👋చేతుల్ని లేపారు.
తను మంచిది అని వాళ్ళతో అని మరల ఆ💵 వెయ్యి రూపాయలని కింద
పడేసి తన కాళ్ళతో 🚶👟తోక్కేసాడు. అప్పుడు ఆ 💵వెయ్యి రూపాయలు నోటు బాగా మడతలు పడి,
మట్టి కొట్టుకుపోయింది.
మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ 👋👋✋✋👋👋చేతులు పైకెత్తారు.
అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా 📣🎤చెప్పాడు...
నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి 📝పాఠాన్ని నేర్చుకున్నారు.
ఇప్పటి వరకు ఈ 💵వెయ్యి రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు.
⏩ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ 💵వెయ్యి
రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికి 💵వెయ్యి రూపాయలు.
అలాగే మన 🙇జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న🔎🔍 నిర్ణయాల వల్ల మనకి
ఎన్నో ఎదురు 👊దెబ్బలు తగులుతుంటాయి.. కొన్ని సార్లు కిందకి పడిపోతాం. కొన్ని
సార్లు మనం ఎందుకు పనికిరాము అనుకుంటాం. జీవితం ఎప్పుడూ 📋పరీక్షలు పెడుతూనే ఉంటుంది.. ఒకవేళ
మనం పరీక్షలలో ఫెయిల్ అయితే జీవితంలో 👎ఓడిపోయినట్లు కాదు..
🙇జీవితం ప్రతి సారి మనకు 👆👍ఒక క్రొత్త అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది... 🙌జారవిడచిన
అవకాశాల కోసం చింతించక క్రొత్త 😇😇😇ఆశలతో సరికొత్త ఊహలతో 👣👣ముందడుగు వేయి...
💵వేయిరూపాయి నోటు ఎంత చిరిగినా దాని విలువ ఎలా పోగొట్టుకోలేదో.. 😀మన విలువ కూడా ఎప్పటికీ
తరగదు..
✳ "నువ్వు ఎప్పడు నీ విలువను పోగొట్టుకోలేవు"✳
"👍నువ్వు ఒక గొప్ప వ్యక్తివి👍" ...
✅ఈ విషయం ఎప్పటికి మరవొద్దు:Ur's nvtv
How to get back stolen mobile's in india?
। If u lose your mobile in India, you can get it back.
Got an interesting fact to share..
Nowadays each one of us
carries very costly or latest
mobile devices which always
creates fear in mind that it may be stolen.
Each mobile carries a unique
IMEI no. i.e. International Mobile Equipment Identity No which
can be used to track your
mobile anywhere in the world.
This is how it works!!
1. Dial *#06# from your mobile.
2. Your mobile shows a unique
15 digit.
3. Note down this number anywhere
but not in your mobile as
this is the number which will
help trace your mobile in
case of its theft.
4. Once stolen you just have to
E-mail this 15 digit IMEI No.
to cop@vsnl.net with detail
Mentioned below.
Your name:____________________
Address:______________________
Phone model:_________________
Make:_________________________
Last used No.:_________________
E-mail for communication:_____
Missed date:___________________
IMEI No :_______________________
5. No need to go to the
police.
6. Your Mobile will be traced
within next 24 hrs via a
complex system of GPRS
and internet, You will find
where your hand set is
being operated even in
case your No. is
changed.
PASS ON THIS
IMPORTANT
MESSAGE TO ALL YOUR
FRIENDS AND RELATIVES.
This very important. Thanks share this!
Best Telugu story -2016
కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు
వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం
ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు .
చీకటి పడితే ఎలా?
దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు
( సిగ్నల్స్ లేవు ).
ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది ..
అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ?
ఏమి చేస్తాడు .?
ఆందోళన !.
అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ?
టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని
గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు
ఆమె భయపడుతూనే ఉంది .
" నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి
కారులో పెట్టాడు ..
ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది.
" నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు...
మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి ...
అదొక చిన్న హోటల్ .
కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ
తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర
తేవడానికి వెళ్ళింది .
తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..
ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు
సహాయపడు . " అని రాసి ఉంది..
ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని....
ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్!
భగవంతుడే మనకు సహాయం చేశాడు .
ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా..
మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!!
మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.. థాంక్స్..🙏🙏🙏
Pakistan v/s India. Army Telugu
సరిహద్దుల్లో చొరబాట్లు.. పదేపదే ఉగ్రదాడులు.. దేశంలో ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి, మతవిద్వేషాలకు ఆర్థిక ఊతం ఇవ్వడం.. ఇలా పాకిస్థాన్ చేస్తున్న అకృత్యాలు అన్నీఇన్నీ కావు. ఈ నేపథ్యంలో.. భారతదేశం గనక సహనం కోల్పోయి సర్జికల్ సై్ట్రక్స్కు దిగితే? దానికి ప్రతిగా పాక్ తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే? యుద్ధం వస్తే ఎవరి సత్తా ఎంత? ఎవరి బలం ఎంత? అమెరికా సీఐఏ లెక్కల ప్రకారం..
భారత్ పాక్
సైన్యం 13,25,000 6,20,000
రిజర్వ్ సైన్యం 21,43,000 5,15,000
విమానాలు 2,086 923
హెలికాప్టర్లు 646 306
అటాక్ హెలికాప్టర్లు 19 52
అటాక్ ఎయిర్క్రాఫ్ట్ (ఫిక్స్డ్ వింగ్) 809 394
ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ 679 304
ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ 857 261
యుద్ధ ట్యాంకులు 6,464 2,924
ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ 6,704 2,828
విమాన వాహక నౌకలు 2 0
యుద్ధనౌకలు 295 197
జలాంతర్గాములు 14 5
భారతదేశ రక్షణ బడ్జెట్ దాదాపు రూ.2.68 లక్షల కోట్లు.
పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ దాదాపు రూ.47 వేల కోట్లు
Secrets in human body . Telugu funny.
మీ శరీరం గురించి మీకు తెలియని అద్దిరిపోయే విషయాలు! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మానవ శరీరంలో మీరు ఊహించని ఎన్నో అధ్బుతాలు దాగి ఉన్నాయి. మీ గురించి మీరు అంచనా వేసిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ సామర్ధ్యం మీలో ఉందన్న విషయం మీకు తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే ఆశ్చర్యపోక మానరు..!!
మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:
* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.
అలాగని ట్రై చేసేరు..!!
* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.
కొత్తవి కూడా వస్తాయి లెండి..!!
* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.
తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయిలెండి..!!
* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.
ఎం బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి..??
* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.
ఇంకెప్పుడైనా పెట్రోల్ అయిపోతే ఇది ట్రై చేయండి..!!
* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.
మీరు ఆ రికార్డు బ్రేక్ చేస్తారా..??
* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.
కొన్ని విషయాలు లైట్ తీసుకో భయ్యా..!!
* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.
ఎమన్నా చెప్పాలనుకుంటే త్వరగా చెప్పేయ్..!!
* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.
వెచ్చగా ఉంటె కలలోకి అప్సరసలు వస్తారని కాదు..!!
* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.
గ్యాస్ స్టవ్ సరిగ్గా కట్టేసారో లేదో చూసుకోండి..!!
* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.
అరటిపండులో మీ చుట్టాలెవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి..!!
* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.
బాస్ అంటే ఎంత మర్యాదో చూడండి..!!
* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.
ఉద్యోగం తల్చుకుంటే అంత భయం మరి..!!
* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.
ఫోన్ ని పక్కకు పెట్టి నిద్ర పై ద్యాస పెట్టండి. ఏమో మీరు చనిపోయే టైం కి కొత్త ఫోన్ వస్తే అది వాడకుండానే చనిపోతారేమో..!! ఒక్కసారి ఆలోచించండి.
* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.
బలవంతంగా ఎవరైనా మీ ఆస్తి లాక్కుందాం అనుకుంటే.. నేను వెలి ముద్ర వేయను.. నాలుక ముద్ర వేస్తాను అని చెప్పండి..!!
* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.
ప్రపంచంలో ఉన్న బెస్ట్ కెమెరా మీ దగ్గరే ఉంది.!!
* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.
వాటిని అమ్మితే అంత రావులెండి..!!
* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.
ఏదిపడితే అది ట్రై చేయకండి..!!
* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.
అంత లోపే ఎం తినాలనుకుంటున్నారో అవి తినేయండి..!!
* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.
కలలు రాకపోతే మీకు IQ లేదని కాదులెండి..!!
* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.
అంటే చేతి గోర్లు వారానికోసారి కట్ చేసుకుంటే... కాళ్ళ గోర్లు ఎన్ని రోజులకి కట్ చేయాలి..??
* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.
కావాలంటే ఈ సారి చింపాంజీ కనిపించినప్పుడు లెక్కపెట్టుకోండి..!!
* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.
రేపటి నుండి హీటర్ వాడడం మానేయండి..!!
* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.
పౌడర్ అవసరం లేదిక..!!
* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.
ఇకనుండి బయట దుమ్ము ఎక్కువగా ఉందని బాధపడకండి..!!
* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.
ఇంకెప్పుడైనా రాత్రి పూట కరెంటు పోతే భయపడకండి..!!
* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.
రోజు కొల్చుకోండి..!!
* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.
అందుకే కదా ఆఫీస్ లో కన్నా.. పార్టీలలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు..!!
* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.
మీకు వాటిలో ఎన్ని గుర్తున్నాయి..??
* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.
జాగ్రత్త మరీ స్లోగా ఉన్న సాంగ్ వినకండి..!!
మీకు ఈ పోస్టు కనుక నచ్చితే షేర్ చేయడం మరువకండి..!! ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తెచ్చేందుకు ఎల్లపుడు ముందుంటాను!!